Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన బీజేపీ నేతలు

Follow Udayam on Google
anji kummari Sep 17, 2026 3:05 PM మహబూబ్‌నగర్General
రక్తదానం చేసిన బీజేపీ నేతలు - Udayam
మూసాపేట మండలం వేముల గ్రామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమనికి బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రక్త దానం చేయడం వలన ప్రమాదానికి గురైనప్పుడు మరియు అత్యవసర పరిస్థితులలో ఒక నిండు ప్రాణాన్ని నిలుపుతుందన్నారు.

Comments

G
Loading comments...