వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఉచిత రక్తదాన శిబిరం హెల్త్ క్యాంపును ఉపకులపతి జి.ఎన్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
కార్య క్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

