వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఇటీవలె టీడీపీ ఎచ్చెర్ల ఇన్ఛార్జ్గా నియమితులైన శ్యామలరావును రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. రజక సోదరుల సమస్యలు తెలుసుకొని సంక్షేమానికి కృషి చేస్తామని శ్యామలరావు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రజక సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

