Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాలిటీ షో హోస్ట్‌గా మాధవన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:18 PM జాతీయంవినోదం
రియాలిటీ షో హోస్ట్‌గా మాధవన్‌ - Udayam
ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ విదేశీ బిజినెస్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘ది గేమ్‌ ఛేంజర్స్‌: మిడిల్‌ ఈస్ట్‌’ కార్యక్రమానికి ఆయనను ఎంపిక చేసినట్లు ఆప్టిమిస్టిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రకటించింది. దుబాయ్‌ కేంద్రంగా జరిగే ఈ షోలో వివిధ దేశాల స్టార్టప్‌ ఫౌండర్లు తమ వ్యాపార ఆలోచనలను అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ముందు ప్రదర్శిస్తారు.

Comments

G
Loading comments...