వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది శివరాత్రికి విడుదల కానున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ‘కాకా’ విడుదల కానుండగా.. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా ‘విశ్వంభర’ను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

