వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు శరాఫ్ ఉదీన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఫ్యామిలీ ట్రిప్’ ప్రారంభమైంది. రేమ్యా అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు షర్ఫు, షమల్ సులైమాన్ కథ అందించారు.వీణా నందకుమార్,జాఫర్ ఇడుక్కి, గార్గీ అనంతన్,వేద శంకర్,బాలనటుడు అభిమాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు పోస్టర్ సూచిస్తోంది.క్రిస్టీ జోబీ సంగీతం,ఆంటోనీ శాంసన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Loading comments...

