Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ చేస్తా: బోయపాటి

Follow Udayam on Google
Harika Oct 05, 2026 1:08 PM జాతీయంవినోదం
చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ చేస్తా: బోయపాటి - Udayam
అవకాశం వస్తే టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా చేస్తానని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. ‘అఖండ-3’ ఉంటుందని, సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వివరాలు ప్రకటిస్తానన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తానని తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చెప్పారు.

Comments

G
Loading comments...