వార్తలకు తిరిగి వెళ్లండి

శివరాజ్‌కుమార్ హీరోగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరిజినల్ మాన్‌స్టర్ (ఓఎం)’ తొలి షెడ్యూల్ పూర్తైంది. బెంగళూరులో వేసిన భారీ సెట్లలో ఈ దశ చిత్రీకరణ జరిగింది. శివరాజ్‌కుమార్‌తో పాటు తెలుగు నటుడు సునీల్, ఇతర నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు.
‘కబ్జా’ తర్వాత రెండున్నరేళ్ల విరామంతో ఆర్.చంద్రు దర్శకత్వంలోకి తిరిగొచ్చారు.
Comments
Loading comments...

