Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడిగా కిరణ్‌ అబ్బవరం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 2:28 PM జాతీయంవినోదం
దర్శకుడిగా కిరణ్‌ అబ్బవరం - Udayam
హీరో, రైటర్‌, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రియాలిటీ’ టైటిల్‌ గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో కిరణ్‌ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించనున్నారు. ‘రియాలిటీ’ సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Comments

G
Loading comments...