వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ఇందులో ‘ఆనందం’ పాత్రలో హోటల్ నడిపే మధ్యతరగతి వ్యక్తిగా కిరణ్ కనిపించనున్నారు.
Comments
Loading comments...

