Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీల్లో 23 సినిమాలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:36 PM జాతీయంవినోదం
ఈ వారం ఓటీటీల్లో 23 సినిమాలు - Udayam
అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు ఓటీటీల్లో 23 సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, సోనీ లివ్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌ వేదికలపై పలు కొత్త కంటెంట్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎపిక్‌’,‘మండాడి’,.హాట్‌స్టార్‌లో ‘మోర్టల్‌ కాంబట్‌ 2’ విడుదల కానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’, ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Comments

G
Loading comments...