Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:11 PM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం-హౌస్‌ నెం.47’ విడుదల వాయిదా పడింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబరు 9న సినిమాను విడుదల చేయడం లేదని నిర్మాత నాగవంశీ తెలిపారు. కొత్త విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదన్నారు. వెంకటేశ్‌ విదేశాల నుంచి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...