Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్మాన్‌ ‘ముపాపా’లో శ్రేయా చౌదరి

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:48 PM జాతీయంవినోదం
ఆయుష్మాన్‌ ‘ముపాపా’లో శ్రేయా చౌదరి - Udayam
‘బందిష్‌ బాండిట్స్‌’ ఫేమ్‌ శ్రేయా చౌదరి.. ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్న ‘ముపాపా’ చిత్రంలో చేరారు. సమీర్‌ సక్సేనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర కథ, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్‌ గోప్యంగా ఉంచారు. ‘ముపాపా’తో పాటు శ్రేయా.. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ టాలెంట్‌ విభాగంతో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు.

Comments

G
Loading comments...