Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మండాడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Follow Udayam on Google
Harika Oct 05, 2026 2:44 PM జాతీయంవినోదం
‘మండాడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - Udayam
తమిళ నటుడు సూరీ, టాలీవుడ్ నటుడు సుహాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మండాడి’ సినిమా అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. సముద్రంలో జరిగే గేమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలైంది.

Comments

G
Loading comments...