Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాద్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 9:57 PM జగిత్యాలGeneral
రియాద్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం - Udayam
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారని అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ (రాయికల్) తెలిపారు. ఇండియన్ ఎంబసీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...