Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌వాసి సహా 13 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:46 AM అంతర్జాతీయంGeneral
హైదరాబాద్‌వాసి సహా 13 మంది మృతి - Udayam
రియాద్‌ విమానాశ్రయంపై దాడుల్లో హైదరాబాద్‌వాసి సహా 13 మంది మృతి చెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 మంది భారతీయులున్నట్లు అధికారులు తెలిపారు. హూతీలు బాధ్యత ప్రకటించలేదు. వారి హెచ్చరికలతో సౌదీ పలు విమానాశ్రయాలను మూసివేసింది. ఆదివారం టెర్మినల్‌పైకి మరో ప్రొజెక్టైల్‌ దూసుకొచ్చింది.

Comments

G
Loading comments...