Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సభ్యుల సన్మానం

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 9:11 AM నిజామాబాద్General
రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సభ్యుల సన్మానం - Udayam
నిజామాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యుల సన్మాన సమావేశం నిర్వహించారు. బంజారా (లంబాడ) సమాజం ఎస్టీ జాబితాలో చేరి రిజర్వేషన్ పొందిన 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూబ్లీ వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. 1976 లో ఎస్టీ హోదా కల్పించడంలో కృషి చేసిన నాయకుల సేవలను స్మరించుకున్నారు. జాతి ఐక్యత, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని గుర్తించి సన్మానించారు.

Comments

G
Loading comments...