Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణ ట్రైలర్‌పై రిషభ్ శెట్టి ప్రశంసలు

Follow Udayam Digital on Google
సాయి తేజ Jul 31, 2026 10:44 AM ఆదిలాబాద్వినోదం
రామాయణ ట్రైలర్‌పై రిషభ్ శెట్టి ప్రశంసలు - Udayam Digital
‘రామాయణ’ చిత్ర ట్రైలర్‌పై నటుడు రిషభ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన చిత్ర బృందానికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. రణ్‌బీర్ కపూర్‌లో రాముడి దైవత్వం కనిపించిందని, రావణుడి పాత్రకు యశ్ న్యాయం చేశారని పేర్కొన్నారు. సాయిపల్లవి, రకుల్‌తో పాటు చిత్ర బృందం పనితీరును ప్రశంసించారు. ఏఆర్ రెహ్మాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం భావోద్వేగాలను మరింత పెంచిందని తెలిపారు.

Comments

G
Loading comments...