Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిషబ్ శెట్టి ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 29, 2026 2:25 PM అల్ ఇండియా వినోదం
రిషబ్ శెట్టి ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు - Udayam Digital
కన్నడ నటుడు రిషబ్ శెట్టికి ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డు లభించింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 13న జరిగే వేడుకలో రిషబ్ శెట్టికి అవార్డును ప్రదానం చేయనున్నారు.

Comments

G
Loading comments...