వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలోని ప్రైవేట్ క్యాంటీన్‌ను ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ నిర్వహణ సరిగా లేకపోవడంతోపాటు లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
నిబంధనల ఉల్లంఘనపై అధికారులు నోటీసులు జారీ చేశారు. అనంతరం క్యాంటీన్‌ను మూసివేయించారు.
Comments
Loading comments...

