వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలం రఘునాథగూడెంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

