వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం బీర్‌పూర్ మండలం మోతి నగర్, డొంకేశ్వర్ గ్రామాల్లో కొనసాగుతున్న నాన్ కెడస్ట్రాల్, ఎంజాయ్‌మెంట్ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

