వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం కోనంపల్లిలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రీ సర్వేలో భాగంగా భూములను పరిశీలించారు. సర్వే ప్రక్రియ, భూముల వివరాల నమోదును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.
రీ సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

