Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్‌ మిల్లుల్లో రూ.32.61 కోట్ల ధాన్యం గల్లంతు గుర్తింపు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 01, 2026 3:46 PM మహబూబ్‌నగర్General
రైస్‌ మిల్లుల్లో రూ.32.61 కోట్ల ధాన్యం గల్లంతు గుర్తింపు - Udayam
ఉమ్మడి జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల్లో రూ.32.61 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు రాష్ట్ర విజిలెన్స్‌ తనిఖీల్లో గుర్తించారు. ప్రభుత్వానికి సీఎంఆర్‌గా అందించాల్సిన ధాన్యంలో భారీ వ్యత్యాసాలు బయటపడగా, కొన్ని చోట్ల ధాన్యం అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత మిల్లులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...