వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారులపై నిలిపిన వాహనాల వల్ల ప్రమాదాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు ఎందుకు ఏర్పాటు చేయడంలేదని సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది.
వాహనాలను వెంటనే గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాజస్థాన్‌లో 15 మంది మృతికి కారణమైన రోడ్డు ప్రమాదంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

