Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 9:09 AM విజయనగరంGeneral
రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన చాంబరు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని, ప్రాణరక్షణను విస్మరించకూడదని స్పష్టం చేశారు. రోడ్లపై ఆపిన వాహనాలకు సుమారు రూ.3,000 వరకు జరిమానా విధించి కట్టడి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...