Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయ సేవా పథకాల అమలుపై సమీక్ష

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 12:47 PM అనంతపురంGeneral
న్యాయ సేవా పథకాల అమలుపై సమీక్ష - Udayam
అనంతపురం జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలల సంక్షేమం, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...