Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 2:47 PM హైదరాబాద్తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెసెరాక్ట్‌ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు భూమి కేటాయించారని ఆయన పేర్కొన్నారు. కేవలం రూ.లక్ష మూలధనం ఉన్న సంస్థకు భూమి ఎలా కేటాయించారంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...