Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 1:20 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ - Udayam
యూనియన్‌ బ్యాంక్‌ ఆర్‌సెటి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జ్యూట్‌ బ్యాగులు, జ్యువెలరీ తయారీ, ఈడీపీ వ్యాపారాభివృద్ధిపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ శ్రీనివాస్‌నాయక్‌ తెలిపారు. 10వ తరగతి పాసైన 18 నుంచి 50 ఏళ్ల వయసువారు అర్హులని పేర్కొన్నారు. గద్వాల బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో లేదా 7780368999 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...