వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆగస్టు 26న కలెక్టరేట్ గ్రౌండ్‌లో 'పాంచజన్య సంకల్ప సభ' నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఈ సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ చీఫ్ కవిత, కోరుట్ల ఇన్‌ఛార్జ్ డాక్టర్ రఘుకు అప్పగించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరగనుంది.
Comments
Loading comments...

