వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపేటకు చెందిన ఎడ్ల కోమల తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 3 ఎకరాల భూమికి పట్టా రావడం లేదని మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన మంత్రి వెంటనే ఆర్డీవోకు ఫోన్ చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి భరోసాతో బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

