Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 11, 2026 2:50 PM జోగులాంబ గద్వాల్ General
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత - Udayam
గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్లను నెలవారీగా తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రతకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ల వద్ద భద్రతా చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. తనిఖీలో భాగంగా రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. పలువురు కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...