Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌నగర్ ఘటన రాజకీయాలకు సంబంధం లేదు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 11, 2026 2:19 PM కరీంనగర్తెలంగాణ
కిసాన్‌నగర్ ఘటన రాజకీయాలకు సంబంధం లేదు - Udayam
కరీంనగర్ కిసాన్‌నగర్‌లో జరిగిన ఘటన వ్యక్తిగతమని, దానికి పార్టీతో సంబంధం లేదని డిప్యూటీ మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గంగుల ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడటం తగదన్నారు. అభివృద్ధే తమ ప్రాధాన్యమని, నగరంలో గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో ఎలాంటి అశాంతిని సహించేది లేదని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...