Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టులను రద్దు చేసే అధికారం జీఆర్‌ఎంబీకి లేదు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 1:10 PM మెదక్General
ప్రాజెక్టులను రద్దు చేసే అధికారం జీఆర్‌ఎంబీకి లేదు - Udayam
ప్రాజెక్టులకు అనుమతులు లేదా రద్దు చేసే నిర్ణయాత్మక అధికారం జీఆర్‌ఎంబీకి లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. అజెండాలో లేని అంశాలపై ఆందోళనలు సెంటిమెంట్ రెచ్చగొట్టడమేనన్నారు అని ఆయన తెలిపారు. టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత కేంద్ర ఆమోదం పొందిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను ఏ బోర్డూ రద్దు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...