Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇక ఏఐ శిక్షణ

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:13 AM జాతీయంGeneral
రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇక ఏఐ శిక్షణ - Udayam
ఉండవల్లిలో శుక్రవారం జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతిభావంతులను తీర్చిదిద్దే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోలో నైపుణ్య శిక్షణ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. 10 ఏపీఆర్ విద్యా సంస్థలను 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేయాలని బోర్డు ఆమోదించింది.

Comments

G
Loading comments...