Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెసిడెన్స్ ప్రూఫ్ గా ఆధార్, రేషన్ కార్డు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 12:19 PM విజయనగరంGeneral
రెసిడెన్స్ ప్రూఫ్ గా ఆధార్, రేషన్ కార్డు - Udayam
రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లు, కార్య క్రమాలకు ఆధార్, రేషన్ కార్డునే రెసిడెన్స్ ప్రూఫ్ గా వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కేంద్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, రిక్రూట్మెంట్స్ కోసమే రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలిపింది. ఒకసారి జారీ చేస్తే సరిపోతుందని వెల్లడించింది. గిరిజన కుటుంబాల వారికి ఆధార్ నమోదు, అప్డేట్ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇటీవల జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...