Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు: మంత్రి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు: మంత్రి - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రొద్దం మండలం కోగిరలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో 85 శాతం మేర కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

Comments

G
Loading comments...