వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట 14, 12వ వార్డుల్లో లోవోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డు సభ్యులు సుఖేందర్, ఉదయ్‌రాజు తెలిపారు. తక్కువ వోల్టేజీతో విద్యుత్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇళ్లలోని బోరు మోటార్లు కూడా పనిచేయడం లేదని వారు పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభాలపై వైర్లు వదులుగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఈకి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

