Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రానికి మంత్రుల వినతులు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 08, 2026 9:19 AM జాతీయంGeneral
కేంద్రానికి మంత్రుల వినతులు - Udayam
గిరిజన విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల నిధులు రూ.452.05 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి జుయెల్‌ ఓరంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు. వ్యవసాయ సీజన్‌ దృష్ట్యా రాష్ట్రానికి సరిపడా డీఏపీ ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జె.పి నడ్డాను ఎంపీలు మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌లు కోరారు.

Comments

G
Loading comments...