వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

