Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్‌స్టాప్‌ వద్ద చెత్త తొలగించాలని వినతి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 3:42 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బస్‌స్టాప్‌ వద్ద చెత్త తొలగించాలని వినతి - Udayam
సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడ్‌పల్లి ప్రధాన రహదారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ బస్‌స్టాప్‌ పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. కుళ్లిన వ్యర్థాలు, ప్లాస్టిక్‌తో దుర్గంధం వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతంలో బస్‌స్టాప్‌లో నిలబడలేని పరిస్థితి ఉందని స్థానికులు వాపోయారు.

Comments

G
Loading comments...