వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి ప్రాజెక్టులో పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సేవలను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి రెవెన్యూ శాఖకు సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.
Comments
Loading comments...

