వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణం 29వ వార్డు గుండ్లగడ్డలో మూసివేసిన స్మశానవాటిక స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
చిన్నారులు, యువత, వృద్ధులకు ఉపయోగపడేలా పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ముస్త్యాల మౌనిక దయాకర్, మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

