Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదాముల్లో స్థలాల కోసం రైస్ మిల్లర్ల డిమాండ్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 2:13 PM ములుగు General
గోదాముల్లో స్థలాల కోసం రైస్ మిల్లర్ల డిమాండ్ - Udayam
గోదాముల్లో తగిన స్థలాలు కేటాయించాలని కోరుతూ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎఫ్‌సీఐ జీఎం అనూజ్‌ త్యాగికి వినతిపత్రం సమర్పించారు. స్థలాభావం, ర్యాక్‌ మూవ్‌మెంట్‌ లేక బియ్యం డెలివరీలు ఆలస్యమై నష్టపోతున్నామని తెలిపారు. మిల్లర్ల సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకుడు ప్రవీణ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...