Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TPGలో సమస్యల పరిష్కారానికి వినతి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 14, 2026 3:20 PM పశ్చిమగోదావరి General
TPGలో సమస్యల పరిష్కారానికి వినతి - Udayam
TPG మండలంలోని దళితపేట సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పెంటపాడు ఎంపీడీవో వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి సమస్యలను ప్రజలు తమ బృందం దృష్టికి తీసుకొచ్చారని వారు తెలిపారు. రోడ్లపై చెత్త వేయడంతో దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...