వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
తమ్మడపల్లి, సంఘం తాండ, చెరువుకొమ్ము తాండ, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

