వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌బీఐ కీలక వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. దీంతో ఫ్లోటింగ్ రేటుతో తీసుకున్న గృహ, వాహన రుణాలపై ప్రభావం పడనుంది.
బ్యాంకులు ఈ భారాన్ని ఈఎంఐ పెంపు లేదా రుణ కాలావధి పొడిగింపు రూపంలో బదిలీ చేయొచ్చు. ప్రభావం రుణ మొత్తం, వడ్డీరేటు, కాలావధిపై ఆధారపడి ఉంటుంది.
Comments
Loading comments...

