Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఓపీడీ చికిత్సకు లుపిన్‌ ట్రిపుల్‌ కాంబినేషన్‌ ఇన్‌హేలర్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
సీఓపీడీ చికిత్సకు లుపిన్‌ ట్రిపుల్‌ కాంబినేషన్‌ ఇన్‌హేలర్‌ - Udayam
సీఓపీడీ నియంత్రణ కోసం లుపిన్‌ ‘ఫార్మోఫ్లో-జీ ఎండీఐ’ ఇన్‌హేలర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. డీసీజీఐ అనుమతుల అనంతరం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఇన్‌హేలర్‌లో మూడు ఔషధాలను మిళితం చేసిన ఈ చికిత్సను రోజుకు రెండుసార్లు వినియోగించేలా రూపొందించారు. వేర్వేరు ఇన్‌హేలర్ల అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.

Comments

G
Loading comments...