Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో కార్ల రిటెయిల్‌ విక్రయాలు 32% వృద్ధి

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
సెప్టెంబరులో కార్ల రిటెయిల్‌ విక్రయాలు 32% వృద్ధి  - Udayam
దేశీయంగా పీవీ రిటెయిల్‌ విక్రయాలు సెప్టెంబరులో 32.1% పెరిగి 4,27,213కు చేరాయని ఫాడా తెలిపింది. మొత్తం వాహన విక్రయాలు 31.82% వృద్ధితో 25,36,920కు చేరాయి. ఏప్రిల్‌-సెప్టెంబరులో 1.55 కోట్ల వాహనాలు అమ్ముడై రికార్డు నమోదైంది.

Comments

G
Loading comments...