వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 పెరిగి రూ.1,50,230కి చేరింది. దీంతో ధర మరోసారి రూ.1.5 లక్షల మార్కును దాటింది.
ఆర్నమెంటల్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,710గా ఉంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదైంది. ఇవి అక్టోబర్ 7 ఉదయం 6.30 గంటల సమయానికి ఉన్న ధరలు.
Comments
Loading comments...

